శ్రీశైలం పూజారి ఇంట్లో మరోసారి చిరుత సంచారం... వీడియో ఇదిగో!
- శ్రీశైలంలో మరోసారి చిరుత పులి సంచారం
- పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి ప్రవేశం
- గతేడాది జనవరిలోనూ ఇదే ఇంట్లోకి వచ్చిన చిరుత
విశేషమేమిటంటే, గతేడాది (2025) జనవరిలో కూడా సరిగ్గా ఇదే ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించింది. మళ్లీ ఏడాది తర్వాత అదే ప్రదేశంలో చిరుత కనిపించడంతో పూజారి కుటుంబసభ్యులతో పాటు స్థానికులు, భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సుమారు ఒకటిన్నర సంవత్సరాల వయసున్న ఈ చిరుత, ఇంటి ఆవరణలో మూడు నిమిషాలకు పైగా సంచరించి వెళ్లిపోయినట్లు ఫుటేజ్‌లో వెల్లడైంది.