తగ్గేదేలే... బీజేపీ ఎంపీకి పుష్ప డైలాగ్తో కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ చీఫ్
తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బీజేపీ ఎంపీ క్షమాపణ చెప్పాలని, ఈ విషయంలో తగ్గేదేలే (ఝుకేగా నహీ) అంటూ పుష్ప డైలాగ్తో ఖర్గే హెచ్చరించారు. రాజకీయ దాడులకు తాను బెదిరిపోయే వ్యక్తిని కాదన్నారు.