వీరిద్దరిలో పెద్ద రౌడీ ఎవరు?.. మోహన్‌బాబు, ఆర్జీవీ ఫొటోను షేర్ చేసిన విష్ణు
- మోహన్‌బాబు, రాంగోపాల్ వర్మ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన మంచు విష్ణు
- మంచు మోహన్‌బాబు వర్మ, మంచు రాంగోపాల్ అంటూ సరదాగా కామెంట్ చేసిన విష్ణు
- మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ ఏప్రిల్ 25న విడుదల
కాగా, విష్ణు, మోహన్‌బాబు ప్రధాన పాత్రల్లో ‘రౌడీ’ అనే సినిమాను వర్మ రూపొందించారు. అలాగే, విష్ణు హీరోగా ‘అనుక్షణం’ సినిమా తీశారు. 2014లో ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. మరోవైపు, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఇందులో మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తుండగా, పలు చిత్ర పరిశ్రమలకు చెందిన టాప్ నటులు ఈ మూవీలో అతిథి పాత్రల్లో నటిస్తున్నారు.