కల్వకుంట్ల కవితకు దొరల అహంకారం తగ్గలేదు: బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జోష్ లో ఉన్న బీజేపీ
- ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్న రాకేశ్ రెడ్డి
- బీజేపీని, ఈసీని విమర్శించే నేతలకు ఎన్నికల ఫలితాలు గుణపాఠమని వ్యాఖ్య
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బీజేపీ శ్రేణులు జోష్ లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. రాబోయే అన్ని ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో శ్రేణులు ఉన్నాయి. ముఖ్యంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు.