ఆ నొప్పుల నుంచి కోలుకోవడంలో చాలా ఫన్ ఉంది: సమంత
- ఇటీవల చికున్ గున్యా బారిన పడ్డ సమంత
- కీళ్లనొప్పుల నుంచి కోలుకోవడంలో కూడా ఫన్ ఉందన్న సామ్
- మళ్లీ యాక్టింగ్ లో బిజీ అవుతున్న సమంత
సినిమాల విషయానికి వస్తే... సమంత 'మా ఇంటి బంగారం' అనే సినిమాను ఇటీవల ప్రకటించారు. దీనికి తోడు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'రక్త్ బ్రహ్మాండ్' వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్టు సమాచారం.