రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు
- చంద్రబాబు, పవన్, లోకేశ్ పై సోషల్ మీడియా పోస్టులు
- మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత
- హైదరాబాద్ వెళ్లి వర్మకు స్వయంగా నోటీసులు అందించిన పోలీసులు
దాంతో ఆయనపై మూడ్రోజుల కింద మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో, నవంబరు 19న మద్దిపాడు పీఎస్ లో విచారణకు రావాలంటూ పోలీసులు ఇవాళ నోటీసులు అందించారు. వర్మ స్వయంగా నోటీసులు అందుకున్నారు.