‘కన్నప్ప’ మూవీ విడుదలపై అప్‌డేట్ ఇచ్చిన మంచు విష్ణు
కాగా కన్నప్ప సినిమాకు ముఖేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్‌కుమార్, ముఖేశ్ రిషి, బ్రహ్మానందం, మధు, ప్రీతి ముఖుందన్‌తో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి పాన్ ఇండియా స్టార్లతో పాటు కాజల్ అగర్వాల్ కూడా అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా స్క్రీన్‌ప్లేను విష్ణు మంచు రాయగా.. కథను పరుచూరి గోపాల కృష్ణ, ఈశ్వర్ రెడ్డి, జి.నాగేశ్వర రెడ్డి, తోట ప్రసాద్ సంయుక్తంగా సమకూర్చారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు. కాగా కన్నప్ప సినిమా విడుదల తేదీని వచ్చే నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి.