జగన్ కు ఓటు వేయొద్దని సొంత బాబాయ్ కూతురే చెపుతోంది: బీజేపీ నేత సత్యకుమార్
- వైఎస్ సునీతకే జగన్ న్యాయం చేయలేదన్న సత్యకుమార్
- వివేకా హత్య కేసులో మీ పాత్రపై విచారణ జరపాలని సునీత అంటున్నారని వ్యాఖ్య
- మీపై మీ కుటుంబానికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోందని ఎద్దేవా
మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే కష్టాలు మరింత పెరుగుతాయని... ఆ పార్టీకి ఓటు వేయవద్దని మీ చెల్లెలు సునీతే చెపుతున్నారంటే... రాష్ట్రానికి మీరు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో మీ పాత్రపై కూడా విచారణ చేయాలని ఆమె అడుగుతున్నారంటే... మీపై మీ కుటుంబానికి ఉన్న విలువ, నమ్మకం ఎంతో అందరికీ అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.