ఆర్మూర్లో బీజేపీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఘన విజయం
- సమీప కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డిపై రాకేశ్ గెలుపు
- మూడో స్థానానికి పడిపోయిన ఆశన్నగారి జీవన్ రెడ్డి
- ఇప్పటి వరకు 22 సీట్లలో కాంగ్రెస్, 9 సీట్లలో బీఆర్ఎస్, 5 సీట్లలో బీజేపీ విజయం
ఇక రాష్ట్రవ్యాప్త ఫలితాలు చూస్తే... మధ్యాహ్నం గం.2.30 వరకు కాంగ్రెస్ 22 స్థానాల్లో గెలిచి, 41 సీట్లలో ముందంజలో ఉంది. బీఆర్ఎస్ 9 సీట్లలో గెలుపొంది 31 స్థానాల్లో ముందంజలో నిలిచింది. బీజేపీ 5 సీట్లు గెలిచి 3 సీట్లలో ముందంజలో ఉంది.