డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు హైకోర్టులో ఊరట
- టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం
- కేసుతో తనకు సంబంధం లేదంటూ హైకోర్టులో నవదీప్ పిటిషన్
- నవదీప్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం
మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టును నవదీప్ ఆశ్రయించాడు. ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరాడు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు నవదీప్ కు ఊరటను కల్పించింది. నవదీప్ ను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది.