వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు దురదృష్టకరం: మంత్రి బొత్స
- వాలంటీర్ వ్యవస్థపై ధ్వజమెత్తిన పవన్
- పవన్ రాజకీయనేత కాదన్న బొత్స
- పవన్ కు దశ దిశ లేవని వ్యాఖ్య
- పవన్ కు లేఖ రాసిన వాలంటీర్లు
అటు, ఏపీ వాలంటీర్లు పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. 'అయ్యా జల్సా రాయుడు గారూ' అంటూ ప్రారంభించి, పవన్ మూడో భార్య అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి వాస్తవాలు గుర్తించాలని పేర్కొన్నారు.