మీ ఇద్దరిదీ ఒక అందమైన జంట: వరుణ్ తేజ్, లావణ్యలకు చిరంజీవి శుభాకాంక్షలు
- ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్
- వేడుకకు హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
- మీ భవిష్యత్తు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించిన చిరంజీవి
మరోవైపు వరుణ్, లావణ్య జంటకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. 'వరుణ్ తేజ్, లావణ్యలకు ఎంగేజ్ మెంట్ శుభాకాంక్షలు. మీ ఇద్దరిదీ ఒక అందమైన జంట. మీరు ప్రేమానుబంధాలతో, సంతోషంగా ఉండాలి. మీ భవిష్యత్తు ఆనందంగా ఉండాలి' అని ట్వీట్ చేశారు.

