ప్యాన్ ఇండియా చిత్రంగా పూరి–రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’
- ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ ప్రకటించిన పూరి
- 2024 మార్చి 8న విడుదల కానున్న చిత్రం
- పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మాణం
పైగా, ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం రామ్.. బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే డబుల్ ఇస్మార్ట్ సెట్స్ పైకి వెళుతుంది. ఈ చిత్రం హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి తెలియాల్సి ఉంది. పూరి, చార్మి నిర్మాతలుగా పూరి కనెక్ట్స్ బ్యానెర్ పైనే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.