బాంబు పేలుడు సన్నివేశాలను షూట్ చేస్తుండగా సంజయ్ దత్ కు గాయాలు
- బెంగళూరులో షూటింగ్ సందర్భంగా సంజయ్ దత్ కు ప్రమాదం
- చేయి, మోచేయి, ముఖానికి గాయాలు
- ప్రమాదం జరగడంతో ఆగిపోయిన షూటింగ్
సంజయ్ దత్ గాయపడటంతో షూటింగ్ ను ఆపివేశారు. బెంగళూరులోని మగడి రోడ్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కూడా నటిస్తోంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన 'కేజీఎఫ్ 2' చిత్రంలో కూడా సంజయ్ దత్ కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.