మంచు విష్ణుతో వివాదంపై మనోజ్ స్పందన
- ఇటీవల మంచు విష్ణు వీడియో పంచుకున్న మనోజ్
- ఇళ్లలోకి వచ్చి ఇలా కొడుతుంటారు అంటూ వ్యాఖ్యలు
- ఆ వీడియో గురించి తనకంటే ఓ చానల్ కు ఎక్కువగా తెలుసని వ్యంగ్యం
వీడియో గురించి తనకంటే ఆ చానల్ కే మరింత తెలుసని, వాళ్లను అడిగితే చాలా విషయాలు చెబుతారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక ఈ వీడియో గురించి నన్ను అడగొద్దు అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇటీవల మంచు విష్ణు వాగ్వాదం జరుపుతున్న వీడియోను పంచుకున్న మనోజ్... కొద్దిసేపటికే దాన్ని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశాడు.