బాలినేనితో విభేదాలపై మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందన
- బాలినేనితో విభేదాల్లేవన్న మంత్రి
- అవన్నీ మీడియా సృష్టించినవేనని వ్యాఖ్య
- బాలినేని వల్లే తనకు రెండోసారి మంత్రి పదవన్న సురేశ్
ఈ సందర్భంగా మంత్రి సురేశ్ చెబుతూ.. 'బాలినేనితో నాకు విభేదాలు లేవు. అవన్నీ మీడియా సృప్టించినవే. బాలినేని వల్లే నాకు రెండోసారి మంత్రి పదవి వచ్చింది. బాలినేని నాయకత్వంలో జగన్ను మరోసారి సీఎం చేసేందుకు కృషి చేస్తాం' అని తెలిపారు.