రాజమౌళిపై అలియా భట్ కోపంగా ఉందని ప్రచారం జరుగుతోన్న వేళ.. 'ఆర్ఆర్ఆర్' గురించి హీరోయిన్ పోస్ట్
- రాజమౌళిని ఇటీవల అన్‌ఫాలో చేసిన అలియా
- తాజాగా హిందీలో ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల గురించి పోస్ట్
- రూ.100 కోట్లకుపైగా రాబట్టిందని గుర్తు చేసిన హీరోయిన్
అయితే, ఆమె తాజాగా 'ఆర్ఆర్ఆర్' చిత్రం హిందీలో రూ.100 కోట్ల వసూళ్లను దాటిన విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఆమె నిజంగానే రాజమౌళిపై ఆగ్రహంతో ఉందా? లేక ఈ విషయంలో జరిగిన ప్రచారం ఒట్టి వదంతేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.