నయనతార పెళ్లి జరిగిపోయిందా?
- దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయన్ ఎంగేజ్ మెంట్
- తాజాగా నుదుటిన కుంకుమ పెట్టుకుని కనిపించిన నయన్
- ఇద్దరికీ పెళ్లి అయిపోయిందంటూ ప్రచారం
తాజాగా వీరిద్దరూ ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్లారు. అక్కడ పూజ ముగించుకుని వచ్చిన నయన్ ను చూసిన జనాలు వీరికి పెళ్లి అయిపోయిందనే నిర్ధారణకు వచ్చేశారు. నుదుటిన కుంకుమ పెట్టుకుని నయన్ దర్శనమిచ్చింది. దీంతో వీరికి పెళ్లి అయిపోయిందని, అయితే ఆ విషయాన్ని వీరు దాస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
