విష్ణు విశాల్ హీరోగా నటించిన 'ఎఫ్ఐఆర్' సినిమాపై మూడు దేశాలలో బ్యాన్
- ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎఫ్ఐఆర్'
- మోస్ట్ వాంటెడ్ ముస్లిం యువకుడి పాత్రలో విష్ణు
- సినిమాను బ్యాన్ చేసి కువైట్, మలేషియా, ఖతార్
ఈ చిత్రంలో మంజిమా మోహన్, రైజా విల్సన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గౌరవ్ నారాయణన్, రెబా మోనికా జాన్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాలో విష్ణు విశాల్ మోస్ట్ వాంటెడ్ ముస్లిం యువకుడిగా నటించగా.. గౌతమ్ మీన్ పోలీసు అధికారిగా నటించారు.