ఒమిక్రాన్ బారిన శోభన... ఖుష్బూకు సోకిన కరోనా
- తమిళనాడులో కరోనా ఉద్ధృతం
- ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒమిక్రాన్ సోకిందన్న శోభన
- లక్షణాలు క్రమంగా తగ్గుతున్నాయని వెల్లడి
- గత రెండు వేవ్ లలో తప్పించుకున్న ఖుష్బూ
- ఈసారి తప్పించుకోలేకపోయానంటూ వివరణ
అటు, మరో సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గత రెండు వేవ్ లలో తాను కరోనా నుంచి తప్పించుకున్నానని, ఈసారి మాత్రం కరోనా సోకిందని ఖుష్బూ వెల్లడించింది. ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉన్నట్టు వివరించింది. తమిళనాడులో భారీగా కరోనా కేసులు నమోదవుతుండడం తెలిసిందే. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 12 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి.