ఇంట్లో కౌగిలి వెనుక చాలా అర్థాలుంటాయి.. నరేశ్ తో గొడవపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్
- పోలింగ్ సమయంలో నరేశ్ తో గొడవ
- దానిపై వివరణ ఇచ్చిన ప్రకాశ్ రాజ్
- గెలుపును నిర్ణయించేది ఓటర్లని కామెంట్
కాగా, పోలింగ్ వద్ద గందరగోళం కారణంగా అధికారులు కాసేపు పోలింగ్ ను ఆపేశారు. పోలింగ్ బూత్ లోకి ప్రకాశ్ రాజ్ గన్ మెన్లు రావడంతో విష్ణు అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలోనే నరేశ్, ప్రకాశ్ రాజ్ మధ్య గొడవ జరిగింది. మోహన్ బాబు వారిని నిలువరించారు. ఇప్పటిదాకా 220 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.