బ్యూటీ సెలూన్ ముసుగులో మాదాపూర్లో వ్యభిచారం.. 10 మంది విటులు, 10 మంది యువతుల అరెస్ట్
- పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు
- రూ. 73 వేల నగదు, కారు, 28 సెల్ఫోన్లు స్వాధీనం
- ఆన్లైన్ ద్వారా విటులను ఆకర్షించి దందా
స్పా నిర్వాహకుడితోపాటు అందులో పనిచేస్తున్న ఇద్దరు మేనేజర్లు, 10 మంది విటులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 73 వేల నగదు, 28 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు రూ. 4 లక్షలు నిల్వ ఉన్న బ్యాంకు ఖాతాను సీజ్ చేశారు. ఆన్లైన్ ద్వారా విటులను ఆకర్షించి ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.