సినీనటి మీరా మిథున్‌కు బెయిల్ నిరాకరణ
- దళిత దర్శకులు, నటీనటులపై మీరా మిథున్ తీవ్ర వ్యాఖ్యలు
- సినీ పరిశ్రమ నుంచి దళితులను తరిమికొట్టాలని వ్యాఖ్య
- ప్రస్తుతం జైల్లో ఉన్న మీరా మిథున్
ఈ నేపథ్యంలో ఆమెపై వీసీకే పార్టీ నేత వన్నియరసు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే ఆమె కేరళకు వెళ్లిపోయింది. అయితే ఆమె ఆచూకీని తెలుసుకున్న పోలీసులు కేరళకు వెళ్లి, అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మరోవైపు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నిరాకరించింది.