ఎంఎస్ఎంఈల అంశాన్ని లోక్సభలో లేవనెత్తిన వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి.. సమాధానమిచ్చిన నిర్మలా సీతారామన్
- రాష్ట్రాలకు జీఎస్టీ చెల్లింపులు త్వరితగతిన చెల్లించాలన్న మిధున్ రెడ్డి
- ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని విజ్ఞప్తి
- ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు తాము ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామన్న నిర్మల
దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు తాము ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎంఎస్ఎంఈల బకాయిలు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించామని, ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.