పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కార్తికేయ .. రేపే ఫస్టులుక్!
- కార్తికేయకు వరుస పరాజయాలు
- నిరాశపరిచిన 'చావుకబురు చల్లగా'
- దర్శకుడిగా శ్రీ సరిపల్లికి ఛాన్స్
- త్వరలో తదుపరి షెడ్యూల్ షూటింగ్
అలాంటి ఈ సినిమా మళ్లీ ఇప్పుడు షూటింగుకు రెడీ అవుతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చకచకా చేసుకుంటున్నారు. ఈ సినిమాలో కార్తికేయ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర తనకి మంచి పేరు తెస్తుందని ఆయన భావిస్తున్నాడు. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. రేపు టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.