రేపు శిల్ప కళావేదికలో 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్
- పవన్ ప్రధానపాత్రలో వకీల్ సాబ్ చిత్రం
- వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్
- ఏప్రిల్ 9న రిలీజ్
- కొవిడ్ మార్గదర్శకాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్
బాలీవుడ్ చిత్రం పింక్ ను తెలుగులో మార్పులుచేర్పులతో వకీల్ సాబ్ పేరిట తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పవన్ సరసన శ్రుతిహాసన్ నటించగా, అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.