అభిమానులు ఇంత ప్రేమను చూపిస్తారని అసలు ఊహించలేదు: నిధి అగర్వాల్
- నిధి అగర్వాల్ కు గుడి కట్టించిన తమిళ అభిమానులు
- విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఫ్యాన్స్
- గుడిని చదువుకి, నిర్వాసితులకు షెల్టర్ కోసం వినియోగించాలని విన్నపం
తన ఫ్యాన్స్ తనపై చూపించిన స్వచ్ఛమైన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నిధి చెప్పింది. తన కోసం నిర్మించిన గుడిని చదువు, ఆహారం, నిర్వాసితులకు షెల్టర్ కోసం వినియోగించాలని కోరింది. మీ అందరి అభిమానం ముందు మరేదీ గొప్ప కాదని తెలిపింది.