‘శశి’ సినిమా టీజర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి
- యంగ్ హీరో ఆది నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ శశి
- ఆది పుట్టినరోజు సందర్భంగా విడుదల
- ఇష్టమైన పని, అవసరం కోసం పని చేయడానికి తేడా వుంటుందంటూ డైలాగ్
‘మన చివరి క్షణాలు చూస్తున్నప్పుడే.. మొదటి క్షణాలు గుర్తుకొస్తాయ్’ అంటూ ఆయన చెబుతోన్న డైలాగుతో ఈ టీజర్ ప్రారంభం అవుతోంది. ఇష్టమైన పనిని చేయడానికి, అవసరం కోసం పని చేయడానికి చాలా తేడా ఉటుందంటూ హీరో డైలాగ్ చెప్పాడు. ‘మనకి నచ్చినట్టు మన లైఫ్ లేకపోతే మనకు ఈ లైఫ్ ఉండీ వేస్ట్’ అంటూ ఆయన మరో డైలాగు కూడా పలికాడు.