ఉండవల్లి గారు చక్కగా చెప్పారు: ఐవైఆర్
- బూతులు తిట్టినా ప్రెస్ మీట్ పెడతానన్న ఉండవల్లి
- టీడీపీ, వైసీపీ వాళ్లు పిచ్చి భ్రమలో ఉన్నారన్న ఐవైఆర్
- సంస్కార హీనులు, పనికిమాలిన ప్రభుత్వాలు అంటూ వ్యాఖ్యలు
ఉండవల్లి గారు చక్కగా బదులిచ్చారని ప్రశంసించారు.ఆ రోజుల్లో తెలుగుదేశం సోషల్ మీడియా, ఈ రోజుల్లో వైసీపీ సోషల్ మీడియా... బూతులతో దాడి చేస్తే మాట్లాడడం మానేస్తామని పిచ్చి భ్రమలో ఉన్నారని విమర్శించారు. అలాంటి సంస్కార హీనులకు సరైన సమాధానం అంటే రెట్టింపు మోతాదులో ఈ పనికిమాలిన ప్రభుత్వాలను ప్రశ్నించడమేనని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.