అమిత్ షాతో భేటీ.. ఐసొలేషన్ లోకి వెళ్లిన రవిశంకర్ ప్రసాద్
- శనివారం అమిత్ షాతో భేటీ అయిన రవిశంకర్ ప్రసాద్
- అమిత్ కు పాజిటివ్ అని నిన్న నిర్ధారణ
- ఆయనను కలిసిన వారందరూ ఐసొలేషన్ లోకి వెళ్తున్న వైనం
మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది.