నాటి భారీ హిట్ కు సీక్వెల్ వస్తోంది!
- మోహన్ లాల్ హీరోగా మలయాళంలో 'దృశ్యం'
- ఆకట్టుకున్న చక్కని కథ, మంచి స్క్రీన్ ప్లే
- వెంకటేశ్, మీనా జంటగా తెలుగులో రీమేక్
- మలయాళంలో సీక్వెల్ చేస్తున్న జీతూ జోసెఫ్
ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి మలయాళంలో సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ మీడియాకు వెల్లడించారు. సీక్వెల్ లో కూడా మోహన్ లాల్, మీనా జంటగా నటిస్తారని చెప్పారు. ఈ సీక్వెల్ లో తొలి భాగంలో లేని పలు కొత్త క్యారెక్టర్లు కనిపిస్తాయని అన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.