కరోనా నన్ను ఆలోచింపజేసింది: జాన్వీ కపూర్
- వాళ్లను చూస్తే బాధ కలుగుతోంది
- నా బాధ్యతా రాహిత్యం అర్థమైంది
- వాళ్ల ఆరోగ్యమే తన ఆరోగ్యమన్న జాన్వీ
నా కోసం మా నాన్న ఎంతగా ఎదురుచూసేవారో తెలిసింది. మా కుటుంబంపై ఎంతమంది ఆధారపడ్డారో అర్థమైంది. నా రోజువారీ జీవితం సాఫీగా సాగిపోవడానికి వాళ్లే కారణమని గ్రహించినప్పుడు నా మనసు భారమైంది. వాళ్లంతా ఆనందంగా .. ఆరోగ్యంగా వున్నప్పుడే నేను ఆనందంగా ఉంటాననే విషయం నాకు తెలిసొచ్చింది" అని చెప్పుకొచ్చింది.