'వి' సినిమా కోసం మొదట్లో పవన్, మహేశ్ బాబులను అనుకున్నారు: హీరో సుధీర్ బాబు
- ఇంద్రగంటితో 'సమ్మోహనం' చేశాను
- ఆ సమయంలోనే 'వి' కథ చెప్పారు
- తను ఇష్టపడిన పాత్ర తనని వెదుక్కుంటూ వచ్చిందన్న సుధీర్ బాబు
'ఎవరితో చేయాలనుకుంటున్నారు?' అని అడిగితే, పవన్ - మహేశ్ బాబులతో చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. నాతో చేస్తే బాగుండునని అప్పుడే అనుకున్నాను. ఆ తరువాత కథానాయకుడిగా నానీని అనుకుంటున్నట్టు తెలిసింది. రెండవ కథానాయకుడి పాత్ర నా దగ్గరికి వచ్చింది. నేను బలంగా కోరుకున్నాను కనుకనే, ఆ కథ నా దగ్గరికి వచ్చింది. ఈ సినిమా నాకు తప్పకుండా మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పాడు.