లారెన్స్ దర్శకత్వంలో రజనీకాంత్!
- రజనీ తదుపరి చిత్రంగా 'అన్నాత్తే'
- లారెన్స్ పట్ల రజనీకి అభిమానం
- ప్రాజెక్ట్ సెట్ చేసిన లారెన్స్
ఆ తరువాత సినిమాను ఆయన లారెన్స్ దర్శకత్వంలో చేయనున్నాడనేది కోలీవుడ్ టాక్. మొదటి నుంచి కూడా రజనీకాంత్ కి లారెన్స్ వీరాభిమాని. ఎన్నో వేదికలపై ఆయన రజనీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. రజనీకి కూడా లారెన్స్ పట్ల ఎంతో అభిమానం వుంది. ఈ కారణంగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ ఓకే అయిందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.