పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’లోని పాట రీమేక్!
- ‘మిస్ మ్యాచ్’ చిత్రంలో అలరించనున్న ‘మనసే...’ అన్న సాంగ్
- సామాజిక మాధ్యమంగా పాట ప్రోమో విడుదల
- హీరో ఉదయ్ శంకర్ ,హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పై చిత్రీకరణ
'ఆటగదరా శివా' చిత్రంతో ఉదయ్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇటీవల ఈ సినిమాలోని మొదటి పాటను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మనసే.. పాట ప్రోమోను చిత్ర బృందం సామాజిక మాధ్యమంగా ఈ రోజు విడుదల చేసింది. ఈ పాటను పవన్ కల్యాణ్ కు అంకితం చేస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే పూర్తి పాటను రీలీజ్ చేస్తామని చిత్రబృందం తెలిపింది.