యువ కథానాయకుడికి జోడీగా కాజల్?
- శ్రీవిష్ణు తదుపరి సినిమాకి సన్నాహాలు
- పోలీస్ డ్రామా నేపథ్యంలో సాగే కథ
- కాజల్ తో జరుగుతున్న సంప్రదింపులు
పోలీస్ డ్రామా నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కాజల్ ను సంప్రదిస్తున్నారు. కాజల్ అంగీకరిస్తే అది ఈ సినిమాకి కలిసొచ్చే అంశం అవుతుందని భావిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరోల జోడీగా కనిపించడానికి సైతం ఆసక్తిని చూపుతున్న కాజల్, శ్రీవిష్ణు జోడీగా అలరించడానికి అంగీకరించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.