మెగాస్టార్ మూవీలో ఛాన్స్ కొట్టేసిందట!
- కథానాయికగా మంచి గుర్తింపు
- ఆశించిన స్థాయిలో దక్కని సక్సెస్
- సరైన బ్రేక్ కోసం వెయిటింగ్
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల ఒక సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం ఈషా రెబ్బాను తీసుకోవడం జరిగిందని అంటున్నారు. ఆ పాత్ర ఏమిటి? దాని తీరు తెన్నులు ఎలాంటివి? అనేది త్వరలో తెలిసే అవకాశాలు వున్నాయి. ఈ సినిమాతోనైనా ఈషా రెబ్బా దశ తిరుగుతుందేమో చూడాలి.