లండన్ లో ఖమ్మం బీజేపీ నేత కుమారుడి మిస్సింగ్!
- సన్నె ఉదయ్ ప్రతాప్ కుమారుడు హర్ష అదృశ్యం
- హాస్టల్ నుంచి బయటకెళ్లి తిరిగిరాని హర్ష
- ఉదయ్ ప్రతాప్ కు ఫోన్ చేసిన ఎంపీ నామా
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు ఫోన్లో ఉదయ్ప్రతాప్తో మాట్లాడారు. లండన్లోని దౌత్య అధికారులతో మాట్లాడి హర్ష ఆచూకీ కనుక్కునేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విదేశాంగ శాఖతో పాటు లండన్లో ఉన్న తెలుగువాళ్లతో తాను మాట్లాడతాననీ, ప్రత్యేకంగా కేంద్రానికి లెటర్ రాసి హర్ష ఆచూకీ తెలుసుకోవడానికి తన వంతు సహకారం అందిస్తానని నామా భరోసా ఇచ్చారు.