నేను కాంగ్రెస్ లో చేరడం ఏంటండీ!: ఈసీకి ఫిర్యాదు చేసిన ప్రకాశ్ రాజ్
- కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు
- నాకు వేసే ఓటు కాంగ్రెస్ కు వేయాలట!
- ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు స్వీకరించిన ఎన్నికల సంఘం
తాను కాంగ్రెస్ లో చేరినట్టు ఆ ఫొటోను ఉపయోగించి పోస్టులు పెడుతున్నారని తెలిపారు. ప్రకాశ్ రాజ్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని, తనకు వేసే ఓటును కాంగ్రెస్ కే వేయాలంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రకాశ్ రాజ్ ఫిర్యాదును స్వీకరించిన ఈసీ వెంటనే రంగంలోకి దిగి విచారణకు ఆదేశించింది.