నాకు ఇష్టమైన దర్శకులు వారే: సీనియర్ నటి అన్నపూర్ణ
- రాఘవేంద్రరావు గారు గొప్ప దర్శకుడు
- ఆర్టిస్టుల పరిస్థితిని అర్థం చేసుకుంటారు
- వాళ్ల సినిమాలంటే టెన్షన్ ఉండదు
ఎవరినైనాసరే ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు. డేట్స్ సర్దుబాటు చేయవలసి వస్తే, ఆర్టిస్ట్ ల పరిస్థితిని అర్థం చేసుకుని .. కూల్ గా పంపించేస్తారు. ఆ తరువాత కోదండరామిరెడ్డి .. ముత్యాల సుబ్బయ్య గార్లు అంటే ఇష్టం. ఈ ఇద్దరూ కూడా చాలా మంచి మనుషులు .. ఎలాంటి పరిస్థితుల్లోను ఆర్టిస్టుల మనసులను నొప్పించరు. వాళ్లతో సినిమాలంటే ఎంతమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు" అని చెప్పుకొచ్చారు.