యాక్షన్ తో దుమ్ము రేపేస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్'
- పూరి దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్'
- అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్
- నాయికలుగా నిధి అగర్వాల్ .. నభా నటేశ్
ఈ సినిమాలో రామ్ సరసన కథానాయికలుగా నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కనిపించనున్నారు. హీరోగా ఇటు రామ్ కి .. దర్శకుడిగా అటు పూరికి ఈ మధ్య కాలంలో హిట్ లేదు. అందువలన ఇద్దరికీ ఈ సినిమా చాలా కీలకం. ఈ కారణంగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారట. మరి ఈ ఇద్దరూ ఆశించే హిట్ ఈ సినిమా ఇస్తుందేమో చూడాలి.