మిఠాయిలనుకుని విషపు గుళికలు తినడంతో.. నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం!
- ఆడుకుంటుండగా దొరికిన విషపు గుళికలు
- అపస్మారక స్థితికి చేరుకున్న చిన్నారులు
- పరిస్థితి విషమించడంతో ‘రుయా’కు తరలింపు
వాటిని మిఠాయిలుగా భావించి తినడంతో నలుగురూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ చిన్నారుల పరిస్థితి మరింత విషమించడంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.