వెంకటేశ్ తో వినాయక్ మూవీ?
- మాస్ డైరెక్టర్ గా వినాయక్ కి పేరు
- కొత్త ప్రాజెక్టు కోసం వెంకటేశ్ తో సంప్రదింపులు
- గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ'
ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి నిర్మాతగా సి.కల్యాణ్ ఎంతగానో ప్రయత్నించాడుగానీ కుదరలేదు. బాలకృష్ణ తన తదుపరి సినిమాను బోయపాటితో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దాంతో ఆయన కోసం తయారు చేసిన కథను వినాయక్ .. వెంకటేశ్ కి వినిపించాడట. కథపట్ల వెంకటేశ్ సంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. ఆయన ఓకే చెప్పేయడం ఖాయమని అంటున్నారు. గతంలో వినాయక్ .. వెంకటేశ్ కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ' ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.