'పడి పడి లేచె మనసు' తొలిరోజు వసూళ్లు
- 'మహానుభావుడు' కంటే తగ్గిన వసూళ్లు
- వీకెండ్ లో పుంజుకునే అవకాశం
- హైలైట్ గా నిలిచిన సంగీతం
ఇంతకు ముందు శర్వానంద్ చేసిన 'మహానుభావుడు' తొలి రోజున '2.6 కోట్ల షేర్ ను సాధించింది. ఆ సినిమా కంటే 'పడి పడి లేచె మనసు' తొలి రోజు వసూళ్లు తక్కువగా ఉండటం శర్వానంద్ అభిమానులకు నిరాశను కలిగించేదే. అయితే వీకెండ్ లో వసూళ్లు పుంజుకునే అవకాశం ఉందనే చెబుతున్నారు. శర్వానంద్ .. సాయిపల్లవి నటన .. విశాల్ చంద్రశేఖర్ సంగీతం .. సంభాషణలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయనేది ప్రేక్షకుల మాట.