సోంపేటకు వచ్చిన సినీ నటి సురభి... ఫ్యాన్స్ తొక్కిసలాట!
- దుస్తుల దుకాణాన్ని ప్రారంభించిన సురభి
- తొలిసారి హీరోయిన్ రావడంతో తరలివచ్చిన ఫ్యాన్స్
- అభిమానులను అదుపు చేసిన పోలీసులు
దీంతో దాదాపు పట్టణమంతా ట్రాఫిక్ జామ్ అయింది. షాపు ఓపెనింగ్ తరువాత, ఆమె బయటకు రాగా, అభిమానులు ఒక్కసారిగా ముందుకు దూసుకు వచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరుగగా, మహిళలు, పిల్లలు ఇబ్బంది పడ్డారు. పోలీసులు అభిమానులను అదుపుచేసి, సురభి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సహకరించారు.