నయనతార బాటలో నడవనున్న ఇలియానా
- తెలుగులో అందుకే గ్యాప్ వచ్చింది
- శ్రీను వైట్ల నాకు మంచి పాత్రను ఇచ్చారు
- నా పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది
నా పాత్రను శ్రీను వైట్ల చాలా అద్భుతంగా మలిచాడు. తప్పకుండా ఈ పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది .. నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఇక నాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎక్కువగా చేయాలనుకుంటున్నాను. ఆ తరహా పాత్రల్లో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. అలాంటి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇలియానా .. నయనతార బాటలో నడవాలనే నిర్ణయానికి వచ్చేసిందన్న మాట.