'సవ్యసాచి' కథ నా పాత్రతో మలుపు తిరుగుతుంది: నిధి అగర్వాల్
- కాన్సెప్ట్ ఎంతగానో నచ్చింది
- చైతూ సహకారం మరువలేనిది
- నా కెరియర్ కి బాగా హెల్ప్ అవుతుంది
చందూ గారు నా పాత్రను చాలా బాగా మలిచారు. ఈ సినిమాలో నేను ఇండిపెండెంట్ గర్ల్ గా కనిపిస్తాను. నా పాత్ర కారణంగానే ఈ సినిమా కీలకమైన మలుపు తిరుగుతుంది. ఇక నటన విషయంలో చైతూ ఎంతో సహకరించారు. ఈ సినిమాలో నేను బాగా చేశానని ఎవరైనా అంటే, ఆ క్రెడిట్ చందూ .. చైతూలకు దక్కుతుంది. ఈ సినిమా నా కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.