ఆకట్టుకుంటోన్న 'సవ్యసాచి' లిరికల్ సాంగ్
- డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'సవ్యసాచి'
- యూత్ మనసులను పట్టేసే పాట
- మరింత హ్యాండ్సమ్ గా చైతూ
"చాటుగ చాటుగ దాచిన మాటలు .. రోజులు రోజులు వేచిన చూపులు .. గీతలు దాటుకుని ఏవైపెళ్లాయో.. " అంటూ ఈ పాట మొదలవుతోంది. ప్రేమలో పడిన నాయకా నాయికలు .. తమ మనసులోని భావాలకు అందమైన అక్షర రూపం ఇచ్చే క్రమంలో పుట్టినట్టుగా ఈ పాట కనిపిస్తోంది. గతంలో కంటే ఈ సినిమాలో చైతూ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇక నిధి అగర్వాల్ గ్లామర్ చూస్తుంటే .. పెద్ద హీరోల సరసన కూడా వరుస అవకాశాలను రాబట్టేయనున్నట్టు అనిపిస్తోంది.