హరికృష్ణ పెద్ద కర్మ: జూనియర్ ఎన్టీఆర్ తో ముచ్చటించిన చంద్రబాబు.. ఫోటోలు చూడండి!
- జలవిహార్ లో హరికృష్ణ దశదిన కర్మ
- హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
- కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లతో ముచ్చటించిన చంద్రబాబు
ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లను దగ్గరకు పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేతిలో చేయి వేసి చంద్రబాబు ముచ్చటిస్తుండటం అందరినీ ఆకట్టుకుంది.


