వినాయక్ దర్శకత్వంలో మంచు హీరో?
- 'ఓటర్' సినిమా పనుల్లో మంచు విష్ణు
- నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి
- వినాయక్ తో సంప్రదింపులు
అందువలన వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మంచు విష్ణు ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు. బాలకృష్ణ తదుపరి సినిమా చేయడం కోసం అందుకు సంబంధించిన సన్నాహాలను వినాయక్ సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ ను పూర్తి చేయడానికి సమయం పడుతుంది. ఈలోగా ఒక సినిమా చేయాలనుకుంటే వినాయక్ చేసేయొచ్చు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.